“కల్కి”నుంచి స్పెషల్ ఫుల్ వీడియో సాంగ్ ..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” ఇప్పుడు భారీ వసూళ్లతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో ఒక అద్భుతమైన స్పెషల్ వీడియో సాంగ్ భారీ విజువల్స్ తోనే ప్రేక్షకులను అబ్బురపరిచింది అలాంటి వీడియో సాంగ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు కల్కి మేకర్స్
సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సాంగ్ కానీ థియేటర్స్ లో మాత్రం ఇది మంచి ట్రీట్ ని అందించింది. ఇక ఈ ఫుల్ సాంగ్ ని కల్కీ మేకర్స్ నేరుగా యూట్యూబ్ లోనే విడుదల చేసేసారు. ఇక ఈ చిత్రంలో కమల్, అమితాబ్ లాంటి దిగ్గజ నటులు కూడా నటించగా వైజయంతి మూవీస్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.
కలెక్షన్ల పరంగా కూడా ఈ చిత్రం దూసుకెళ్తుంది అని నిర్మాతలు సంతోషం వ్యక్తం చేసారు
For More Updates Click on The Film Nagar