కల్కి మూవీకి పార్ట్ త్రీ కూడా ఉందా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “కల్కి 2898 ఎడి” ఇప్పుడు భారీ వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా వుంటే నిర్మాత అశ్వినిదత్ ఇటీవల ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కల్కి2 షూటింగ్ 60 శాతం పూర్తి..త్వరలో మిగిలిన షూటింగ్ మొదలుపెడతాం.షూట్ అయ్యాకే రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తాం, పార్ట్3 గురించి ఇంకా ఆలోచించలేదు. అని చెప్పుకొచ్చారు.
దీంతో అభిమానులు కల్కీ కి మూడో భాగం కూడా తెరకెక్కనుంది అనే అంచనాకి వచ్చేసారు
చూద్దాం నాగ్ అశ్విన్ మరి ఏం చేస్తాడో
For More Update Visit The Film Nagar