జగన్ ప్రభుత్వం పైన కీరవాణి పదునైన బాణాలు

గ్లోబల్ మ్యూజిక్ సెన్సేషన్ ఎం.ఎం.కీరవాణి (M. M. Keeravani) సినిమాలకి సంగీతం అందిచడం తప్ప ఆయన ఇంకో పని పెట్టుకునేవారు కాదు. వివాదాలకు చాలా దూరంగా ఉండేవారు. కానీ కొన్నాళ్లుగా ఆయన వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ‘మత్తు వదలరా’ సక్సెస్ మీట్ కి వెళ్లి.. అక్కడ ‘ఈ సక్సెస్ మీట్ నిజంగా హిట్ అయ్యినందుకే పెడుతున్నారా.. లేక వేరే ఉద్దేశంతో పెడుతున్నారా? ఈ మధ్య చాలా మంది అలాగే పెడుతున్నారు.

“బ‌తికితే రామోజీరావులా బ‌త‌కాలి … చచ్చినా ఆయ‌న‌లానే చావాలి. అలాగే రామోజీరావు గారు తాను ఎంతో ప్రేమించిన ఆంధ్రప్ర‌దేశ్ క‌బంద హ‌స్తాల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌డం చూసిన తర్వాతే ఆయన మరణానికి స్వాగతం పలికారు” అంటూ వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆయన చురకలు అంటిచారు.

Finally Keeravani Fires on Jagan’s Government.

For More News Visit The Film Nagar

Related Posts

    జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల్లో ఘన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే ఆ త‌రువాత ఉప ముఖ్యమంత్రి గానే కాకుండా మంత్రిగా బాధ్య‌త‌ల‌తో ప‌వ‌న్

    Read more

    Continue reading

    You Missed

    Exclusive – Yamini Sharma Reveals Her Real Name is Indrani Davaluri. All You Need To Know

    Exclusive – Yamini Sharma Reveals Her Real Name is Indrani Davaluri. All You Need To Know

    CAR – The Ultimate One-Take Dashcam Thriller in Real Time. What’s Behind?

    NTR as Lord Subramanya in God of War? Producer Naga Vamsi Drops Big Update! All you need to know

    NTR as Lord Subramanya in God of War? Producer Naga Vamsi Drops Big Update! All you need to know

    Venkata Satish Kilaru Joins Hands with Nandamuri Balakrishna for an Exciting New Venture – All You Need to Know

    Venkata Satish Kilaru Joins Hands with Nandamuri Balakrishna for an Exciting New Venture – All You Need to Know

    Mirai Teaser: Teja Sajja in ₹40 Crore Pan-India Fantasy Action Movie | Watch Now

    Mirai Teaser: Teja Sajja in ₹40 Crore Pan-India Fantasy Action Movie | Watch Now